Manchu Manoj: రాచకొండ సీపీకి మంచు మనోజ్ రూ.లక్ష బాండ్, ఎలాంటి గొడవలకు దిగగని బాండ్ సమర్పించిన మనోజ్

రాచకొండ సీపీకి రూ.లక్ష బాండ్ సమర్పించారు మంచు మనోజ్‌. తాను ఎలాంటి గొడవలకు దిగనని శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని సీపీకి బాండ్‌ సమర్పించారు. తన తల్లి ఆసుపత్రిలో లేకున్నా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారరని మండిపడ్డారు. కూర్చుని మాట్లాడుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.

Manchu Manoj submitted a bond of Rs.1 lakh to Rachakonda CP

రాచకొండ సీపీకి రూ.లక్ష బాండ్ సమర్పించారు మంచు మనోజ్‌. తాను ఎలాంటి గొడవలకు దిగనని శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని సీపీకి బాండ్‌ సమర్పించారు. తన తల్లి ఆసుపత్రిలో లేకున్నా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారరని మండిపడ్డారు. కూర్చుని మాట్లాడుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.   ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదు, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబు

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement