Mithunam Producer Dies: చిత్రసీమను వెంటాడుతున్న వరుస మరణాలు, తాజాగా మిథునం నిర్మాత ఆనంద రావు కన్నుమూత
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. 'మిధునం' (Midhunam) మూవీ నిర్మాత మొయిద ఆనంద రావు (Moyida Ananda Rao) కన్ను మూసారు. అతను వయసు 57 సంవత్సరాలు. అతను మధుమేహంతో (Diabetic) చాలా కాలం నుండి బాధపడుతూ వున్నాడు.
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. 'మిధునం' (Midhunam) మూవీ నిర్మాత మొయిద ఆనంద రావు (Moyida Ananda Rao) కన్ను మూసారు. అతను వయసు 57 సంవత్సరాలు. అతను మధుమేహంతో (Diabetic) చాలా కాలం నుండి బాధపడుతూ వున్నాడు. గత కొన్ని రోజులుగా అస్వస్ధగా ఉండటం తో, వైజాగ్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వున్నారు. బుధవారం నాడు పరిస్థితి విషమించటంతో మృతి చెందారు. ఆనందరావు కి భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు.కాగా ఈ సినిమాకి నంది అవార్డు వచ్చింది. ఈ సినిమా మొత్తం ఈ ఇద్దరే నటుల తోటే తీశారు.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)