MAA Revokes Suspension On Hema : నటి హేమపై సస్పెన్షన్ ఎత్తివేసిన 'మా', కానీ ఓ కండిషన్ పెట్టిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, థ్యాంక్స్ చెప్పిన హేమ..వీడియో
ఈ పార్టీలో పలువురు సినీ నటులు ఉండగా నటి హేమ కూడా ఉన్నట్లు ఆరోపణలు రాగా ఆమె విచారణకు సైతం హాజరయ్యారు. ఇక డ్రగ్స్ పార్టీ నేపథ్యంలో హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేశారు మంచు విష్ణు.
బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ నటులు ఉండగా నటి హేమ కూడా ఉన్నట్లు ఆరోపణలు రాగా ఆమె విచారణకు సైతం హాజరయ్యారు. ఇక డ్రగ్స్ పార్టీ నేపథ్యంలో హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేశారు మంచు విష్ణు.
తాజాగా టెస్ట్ లో తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలడంతో నటి హేమ పై మా అసోసియేషన్ సస్పెన్షన్ ను ఎత్తివేసింది. దీంతో థ్యాంక్స్ చెబుతూ వీడియో రిలీజ్ చేసింది హేమ. అయితే మీడియా తో మాట్లాడవద్దని హేమా కు కండీషన్ పెట్టింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలతో హేమపై సస్పెన్షన్ ఎత్తివేయగా థ్యాంక్స్ చెప్పారు హేమ.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)