Sobhita Dhulipala Haldi Photos: వైరల్‌గా మారిన శోభిత ధూళిపాళ హల్దీ ఫోటోలు, విషెస్ చెబుతున్న ఫ్యాన్స్‌...ఫోటోలు మీరు చూసేయండి

నాగ చైతన్య , శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇటీవలె శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. ఈ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు శోభిత ధూళిపాళ. ''రాటా.. తపన.. మంగళ స్నానం'' అనే క్యాప్షన్ జత చేసింది. శోభిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Naga Chaitanya Sobhita Dhulipala Haldi Photos goes viral(Instagram)

నాగ చైతన్య , శోభిత ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇటీవలె శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. ఈ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు శోభిత ధూళిపాళ. ''రాటా.. తపన.. మంగళ స్నానం'' అనే క్యాప్షన్ జత చేసింది. శోభిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు, డిసెంబర్ 5 నుంచి రోజు ఏడు ఆటలు, బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా? 

Here's Instagram Post:

 

View this post on Instagram

 

A post shared by Samanta Dhulipala (@dr.samantad)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement