Mega Family Photo: మాతృమూర్తి పుట్టినరోజు సందర్భంగా మెగా ఫొటో పంచుకున్న నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు తమ మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. మా జీవన రేఖ, జీవితం అనే కానుకతో తమను దీవించిన తల్లి జన్మదినాన్ని జరుపుకుంటున్నామని నాగబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ఫొటో పంచుకున్నారు.
Hyderabad, Jan 30: మెగా బ్రదర్ నాగబాబు తమ మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు. మా జీవన రేఖ, జీవితం అనే కానుకతో తమను దీవించిన తల్లి జన్మదినాన్ని జరుపుకుంటున్నామని నాగబాబు వెల్లడించారు. నువ్వు మాపై కురిపించిన ప్రేమ, ఆదరణ పట్ల జీవితాంతం రుణపడి ఉంటాం అమ్మా అంటూ నాగబాబు భావోద్వేగభరితంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఈ ఫొటోలో అంజనాదేవి, నాగబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, విజయ, మాధవి ఉన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)