Raj Tharun-Lavanya Case Row: హీరో రాజ్ తరుణ్ నిందితుడే, ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు, పదేళ్ల పాటు సహజీవనం చేశారని కామెంట్
ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. లావణ్యతో రాజ్‌తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్టు పేర్కొన్న పోలీసులు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని వెల్లడించారు.
హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. లావణ్యతో రాజ్‌తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్టు పేర్కొన్న పోలీసులు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని వెల్లడించారు. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని తెలిపారు. అఫిషియల్..నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం, ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ, ఫస్ట్ లుక్ రిలీజ్
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)