Nasir Faraaz Dies: బాలీవుడ్‌లో మరో విషాదం, ప్రముఖ లిరికల్ రైటర్ నాసిర్ ఫరాజ్ కన్నుమూత, గుండెసంబంధిత వ్యాధితో తిరిగిరానిలోకాలకు..

ప్రముఖ గీత రచయిత నాసిర్ ఫరాజ్ మన మధ్య లేరు. బాలీవుడ్ కోసం ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన నాసిర్ ఫరాజ్ గుండె జబ్బుతో బాధపడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.నాసిర్ ఫరాజ్ 2010 సంవత్సరంలో విడుదలైన కైట్స్ చిత్రం నుండి 'దిల్ క్యున్ మేరా షోర్ కరే', 'జిందగీ దో పాల్ కీ' అనే రెండు సూపర్‌హిట్ పాటలను రాశారు

Nasir Faraaz Dies:

ప్రముఖ గీత రచయిత నాసిర్ ఫరాజ్ మన మధ్య లేరు. బాలీవుడ్ కోసం ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన నాసిర్ ఫరాజ్ గుండె జబ్బుతో బాధపడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.నాసిర్ ఫరాజ్ 2010 సంవత్సరంలో విడుదలైన కైట్స్ చిత్రం నుండి 'దిల్ క్యున్ మేరా షోర్ కరే', 'జిందగీ దో పాల్ కీ' అనే రెండు సూపర్‌హిట్ పాటలను రాశారు. బాజీరావ్ మస్తానీ, క్రిష్, కాబిల్ వంటి చిత్రాలకు కూడా నాసిర్ ఫరాజ్ పాటలు రాశారు.నసీర్ ఫరాజ్ స్నేహితుడు, గాయకుడు ముజ్తబా అజీజ్ నజా నాసిర్ ఫరాజ్ మరణాన్ని ధృవీకరించారు.

Here's Death News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement