Bro Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బ్రో’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మేనల్లుడితో పవన్ కల్యాణ్ కలిసి నటించిన కొత్త సినిమా ‘బ్రో’ థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
Hyderabad, Aug 21: మేనల్లుడితో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కలిసి నటించిన కొత్త సినిమా ‘బ్రో’ (BRO) థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో (OTT) సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ బాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)