Khushi Re-Release: మళ్లీ థియేటర్లలో పవన్ కల్యాణ్ 'ఖుషి' సందడి.. డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు!

తెలుగు యువ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన చిత్రం ఖుషి. పవన్ కల్యాణ్ కెరీర్ లో అప్పటికి అదే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్, భూమిక కెమిస్ట్రీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి ఎస్ జే సూర్య దర్శకుడు. కాగా, ఈ సినిమా మళ్లీ వస్తోంది. డిసెంబరు 31న రీ రిలీజ్ అవుతోంది.

Credits: Facebook

Hyderabad, Dec 20: ఇరవై ఒక్క సంవత్సరాల కిందట తెలుగు యువ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన చిత్రం ఖుషి (Khushi). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లో అప్పటికి అదే బిగ్గెస్ట్ హిట్ (Biggest Hit) గా నిలిచింది. పవన్, భూమిక కెమిస్ట్రీ బాక్సాఫీసు (Boxoffice) వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి ఎస్ జే సూర్య దర్శకుడు. కాగా, ఈ సినిమా మళ్లీ వస్తోంది. డిసెంబరు 31న రీ రిలీజ్ అవుతోంది. ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా ఖుషి చిత్రాన్ని 4కే రిజల్యూషన్. 5.1 డాల్బీ సౌండ్ తో తీసుకువస్తున్నారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విన్నర్ గా నిలిచిన సింగర్ రేవంత్, రన్నర్ అప్ గా నిలిచిన శ్రీహాన్..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement