Kaikala Satyanarayana No More: కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్, సంతాపం వ్యక్తం చేసిన భారత ప్రధాని

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యం తో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు.

Kaikala-Satyanarayana-Dies (Photo-ANI)

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యం తో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు.  వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. అంటూ ట్వీట్ చేశారు.

Here's PM Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement