Salaar Movie Release Date: ప్రభాస్ సలార్ నుంచి కొత్త అప్‌డేట్, అదిరిపోయే వీడియోను విడుదల చేసిన మేకర్స్, సెప్టెంబరు 28న విడుదల కానున్న మూవీ
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘కేజీయఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్’ (Salaar). ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ తేదీని గుర్తుచేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ‘కేజీయఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్’ (Salaar). ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోసారి ఆ తేదీని గుర్తుచేస్తూ చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్‌తో రూపొందించిన ఈ వీడియోలోని నేపథ్య సంగీతం అదుర్స్ అనిపించేలా ఉంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
Advertisement
Advertisement