Raj Kundra Arrest: ఈ నెల 23 వరకు పోలీస్‌ కస్టడీలో రాజ్ కుంద్రా, నీలి చిత్రాల వ్యవహారంలో అరెస్ట్ అయిన నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రా

వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు జులై 23 వరకు పోలీస్‌ కస్టడీకి విధించింది కోర్టు. నీలి చిత్రాల వ్యవహారంలో కీలక ఆరోపణలతో కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

Raj Kundra (Photo Credits: Twitter)

వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు జులై 23 వరకు పోలీస్‌ కస్టడీకి విధించింది కోర్టు. నీలి చిత్రాల వ్యవహారంలో కీలక ఆరోపణలతో కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కుంద్రాను మంగళవారం ముంబైలోని ఎస్‌ప్లాన్డే కోర్టు ముందు హాజరు పరిచారు. కుంద్రా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దానిలోని విషయాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఇంకా అతని వ్యాపార వ్యవహారాలు, లావాదేవీలను కూడా పరిశీలించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now