Ranga Marthaanda: ఓటీటీలోకి వచ్చేసిన 'రంగమార్తాండ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిన చిత్రం 'రంగమార్తాండ'. గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.
Hyderabad, April 7: ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేసిన చిత్రం 'రంగమార్తాండ' (Ranga Marthaanda). మరాఠీ సినిమా 'నట సామ్రాట్'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi). గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా.. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది.
Advertisement
సంబంధిత వార్తలు
'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..
'Wasting Time' with Long Ads Before Movie: సినిమా ముందు అరగంట యాడ్స్, నా సమయాన్ని వృథా చేశారని PVR Inoxపై కేసు వేసిన బెంగుళూరు వాసి, కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..
Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు
Cinema Tree Sprout Again: వరదల కారణంగా కూలిన 150 సంవత్సరాల పురాతన చెట్టు మళ్లీ చిగురిస్తోంది, నిద్ర గన్నేరు చెట్టు చిగురులు తొడుగుతున్న వీడియోలు ఇవిగో..
Advertisement
Advertisement
Advertisement