RGV Tweets on Garikapati: ఈ సారి గరకిపాటిని టార్గెట్ చేసిన వర్మ, ట్విట్టర్లో దారుణంగా విమర్శలు

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్‌ల మధ్య జరిగిన వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.తాజాగా రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా విమర్శలతో మండిపడ్డారు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు

Varma

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్‌ల మధ్య జరిగిన వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.తాజాగా రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా విమర్శలతో మండిపడ్డారు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు. ‘మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఆ ట్వీట్‌లో తనదైన శైలిలో గరికపాటిపై విరుచుకుపడ్డారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now