RRR Release Date: మార్చి 25న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల, అధికారికంగా ప్రకటించిన RRR యూనిట్

కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొంతసేపటి క్రితం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

RRR Movie Release Date (Photo Credits: Twitter)

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొంతసేపటి క్రితం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇటు దక్షిణాది .. అటు ఉత్తరాదికి చెందిన చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాతో రాజమౌళి మరో సంచలనానికి తెరతీయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)