Shreyas Talpade: ‘నేను చనిపోలేదు.. బాగానే ఉన్నా..’ నటుడు శ్రేయాస్ తల్పాడే వివరణ
తాను మరణించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై నటుడు, నిర్మాత, దర్శకుడు శ్రేయాస్ తల్పాడే స్పందించారు.
Newdelhi, Aug 20: తాను మరణించినట్టు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్న పోస్టులపై నటుడు, నిర్మాత, దర్శకుడు శ్రేయాస్ తల్పాడే (Shreyas Talpade) స్పందించారు. అదంతా ఫేక్ సమాచారం అని, తాను చనిపోలేదని, బాగానే ఉన్నట్టు ఇన్స్టా గ్రామ్ లో వెల్లడించారు. ఇలాంటి విషయాల్లో జోక్స్ తగవని సున్నితంగా హెచ్చరించారు. కాగా, నిరుడు శ్రేయాస్ కు గుండె పోటు వచ్చినట్టు వార్తలు వెలువడటం తెలిసిందే.
భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన.. తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)