Hyderabad, Aug 20: భారీ వర్షాలకు (Heavy Rains) రాష్ట్రంలో పరిస్థితి భయానకంగా మారడంతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యాసంస్థలకు సెలవుపై అధికారులు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్ఎంసీలోని అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలకు డీఈవో ఈరోజు సెలవు (Holiday for Educational Institutions) ప్రకటించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల పరిస్థితిని బట్టి స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని డీఈవో, ఎంఈవోలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటన
TG: భారీ వర్షాలకు పరిస్థితి భయానకంగా మారడంతో విద్యాసంస్థలకు సెలవుపై అధికారులు కీలక ప్రకటన చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే GHMCలోని అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలకు డీఈవో ఈరోజు సెలవు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల… pic.twitter.com/AAP135WPKC
— Way2News Telugu (@Way2NewsTelugu) August 20, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)