Sarath Babu Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు శరత్‌బాబు కన్నుమూత, AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..

సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి

Sarath Babu Dies (Photo-Wikimedia)

సీనియర్ నటుడు శరత్‌ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్ లోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 1951 జులై 31న ఆయన జన్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి 250కిపైగా సినిమాల్లో నటించారు. 70కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు.

News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement