Thalaivar 171: తలైవర్ 171.. జైలర్ ఊపులో రజనీకాంత్ మరో సినిమా ప్రకటన, స్టార్ డైరక్టర్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్‌

జైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ సినిమా ప్రకటన వచ్చేసింది. తన 171 చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్‌ చేశారు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన X వెబ్‌సైట్‌లో ప్రచురించింది.

Thalaivar 171 (Photo-Facebook and X)

జైలర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ సినిమా ప్రకటన వచ్చేసింది. తన 171 చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్‌ చేశారు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన X వెబ్‌సైట్‌లో ప్రచురించింది. సన్‌ పిక్చర్స్‌ విడుదల చేసిన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కార్తీతో ఖైదీ, విజయ్‌తో మాస్టర్‌, కమల్‌ హసన్‌తో విక్రమ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు కనగరాజ్ దర్శకత్వం వహించారు. కాగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో రజనీకాంత్ 170వ చిత్రం జైలర్ ఆగస్టు 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది.

Thalaivar 171 (Photo-Facebook and X)

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement