Mohan Babu on Gaddar Awards: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డ్స్‌పై ప్రశంసలు కురిపించిన మోహన్ బాబు, గద్దర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హీరో
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డులపై మంచు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నట్లుగా తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ట్వీట్‌లో చెప్పుకొచ్చారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన గద్దర్ అవార్డులపై మంచు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. గద్దర్ అవార్డులను నెలకొల్పినందుకు సీఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నట్లుగా తెలిపారు. వ్యక్తిగతంగా ఈ విషయం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మోహన్ బాబు ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని మరొక్కసారి మోహన్ బాబు ఫోటో ద్వారా గుర్తు చేసుకున్నారు.ఈ ట్వీట్‌లో గద్దర్‌ను శాలువాతో సన్మానిస్తోన్న ఫొటోని కూడా ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు (Manchu Vishnu) కూడా ఉన్నారు. ఇకపై ప్రతీ సంవత్సరం నంది అవార్డులు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటన, పురస్కారం పేరు మార్చుతూ త్వరలోనే జీవో జారీ
Here's Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement