Hero Venu Father Dies: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు వేణు తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు మృతి

ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం (జనవరి 29న) తెల్లవారుజామున కన్నుమూశారు.

Venu Thottempudi (Photo-Facebook/Actor Venu)

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తండ్రి ప్రొఫెసర్‌ వెంకట సుబ్బారావు (92) సోమవారం (జనవరి 29న) తెల్లవారుజామున కన్నుమూశారు. తండ్రి మరణంతో వేణు ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. వెంకట సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)