Theaters Bundh in Telangana: తెలంగాణలో థియేటర్ల బంద్ ఫేక్ న్యూస్, క్లారిటీ ఇచ్చిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు (Single Screen Theatres) తాత్కాలికంగా మూతపడనున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తలు ఫేక్ అంటూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు (Single Screen Theatres) తాత్కాలికంగా మూతపడనున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ వార్తలు ఫేక్ అంటూ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Telugu Film Producers Council) ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎన్నికలు, ఐపీఎల్ మేనియా కారణంగా తక్కువ వసూళ్లు రావడంతో కొందరు థియేటర్ యజమానులు థియేటర్లను మూసివేశారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌కు థియేటర్ల మూసివేతతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నామని ప్రెస్ నోట్ విడుదల చేసింది.
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement