Simha Re-Release Date: బాలయ్య అభిమానులకు పండగ, మార్చి 11న థియేటర్లలో రీ రిలీజ్ కానున్న సింహా మూవీ

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన బాలకృష్ణ-బోయపాటి కాంబో సింహా మార్చి 11న థియేటర్లలో మరోసారి విడుదల కానుంది. స్నేహా ఉల్లాల్‌, నయనతార, నమిత ఫీ మేల్ లీడ్‌ రోల్స్ లో నటించిన ఈ చిత్రం 2010లో టాలీవుడ్‌ హయ్యెస్ట్‌ గ్రాస్‌ సాధించిన సినిమాల్లో టాప్‌లో నిలిచింది.

Nandamuri Balakrishna (Photo-Twitter)

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన బాలకృష్ణ-బోయపాటి కాంబో సింహా మార్చి 11న థియేటర్లలో మరోసారి విడుదల కానుంది. స్నేహా ఉల్లాల్‌, నయనతార, నమిత ఫీ మేల్ లీడ్‌ రోల్స్ లో నటించిన ఈ చిత్రం 2010లో టాలీవుడ్‌ హయ్యెస్ట్‌ గ్రాస్‌ సాధించిన సినిమాల్లో టాప్‌లో నిలిచింది.ఈ చిత్రంలో వేణు మాధవ్‌, కేఆర్ విజయ, చలపతి రావు కీలక పాత్రల్లో నటించారు.సింహా చిత్రానికి దివంగత మ్యూజిక్‌ డైరెక్టర్‌ చక్రి సంగీతం అందించారు. సింహా పాటలన్నీ ఆల్‌టైమ్‌ ఫేవరేట్‌ హిట్స్‌ గా నిలిచాయి. ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మించారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now