Tarakaratna Ceremony: తారకరత్నను తలుచుకుని భావోద్వేగానికి గురైన జూనియర్, హైదరాబాద్‌లో నేడు తారకరత్న పెద్ద కర్మ, హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు
ఆయన పెద్ద కర్మ నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, అలాగే టీ సుబ్బరామి రెడ్డి తదితరులు హాజరయ్యారు.
నందమూరి తారకరత్న గుండెపోటుతో ఇటీవల కన్నుమూసిన సంగతి విదితమే. ఆయన పెద్ద కర్మ నేడు హైదరాబాదులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, అలాగే టీ సుబ్బరామి రెడ్డి తదితరులు హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్నకు భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు ఆనించి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. తారకరత్న చిత్రపటానికి నివాళులు అర్పించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తారకరత్న దశ దిన కార్యక్రమానికి హాజరు కాగా.... చంద్రబాబు ఆయనతో కరచాలనం చేసి క్లుప్తంగా మాట్లాడారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)