Satyam Dies of COVID 19: టాలీవుడ్‌‌లో మరో విషాదం, కరోనాతో కన్నుమూసిన టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన టాలీవుడ్‌ సీనియర్ కోడైరెక్టర్ సత్యం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు ఉదయం ప్రాణాలు (Satyam Dies of COVID 19) కోల్పోయారు. వైద్యులు ఆయ‌న‌ను కాపాడేందుకు చేసిన‌ ప్ర‌య‌త్నాలన్నీ విఫ‌ల‌మ‌య్యాయి. ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.

Satyam Dies of COVID 19 (Photo-Twitter)

ఆయ‌న టాలీవుడ్‌లో ప‌లువురు ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌నిచేశారు. కృష్ణవంశీ, రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి పెద్ద ద‌ర్శ‌కులు రూపొందించిన ప‌లు హిట్ సినిమాల‌కూ ఆయ‌న ప‌నిచేశారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

thaman S Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement