Kalaavathi Song Leak Row: సర్కారు వారి పాట కళావతి సాంగ్ లీక్, ఇద్దర్ని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు, నేడు అధికారికంగా పాట విడుదల

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ కళావతి పాట ఆన్‌లైన్‌లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకు వీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.

Mahesh Babu Sarkaru Vaari Paata (Photo-Twitter)

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ కళావతి పాట ఆన్‌లైన్‌లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకు వీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీంతో షాక్‌కి గురైన మేకర్స్‌ రంగంలోకి దిగారు. పాటను లీక్‌ చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా వాలైంటైన్స్‌ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా ఆన్‌లైన్‌ లీక్‌ నేపథ్యంలో నేడు(ఆదివారం)అధికారికంగా పాటను విడుదల చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SSMB 29 Video Leaked: మహేశ్‌బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో, ఫోటోలు

'Torture' Allegations on Rajamouli: రాజమౌళి కోసం నేను పెళ్ళి కూడా చేసుకోలేదు, దారుణంగా వాడుకుని వదిలేశాడు, జక్కన్నపై స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు సంచలన ఆరోపణల వీడియో ఇదిగో..

Ranjana Nachiyaar Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, ఎన్‌ఈపీ అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి ప్రముఖ నటి రంజనా నచియార్ రాజీనామా, విజయ్ టీవీకే పార్టీలోకి జంప్

Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం

Advertisement
Advertisement
Share Now
Advertisement