IIFA Utsavam 2024: కన్నుల పండువగా ఐఫా ఉత్సవం, వెంకటేశ్‌కు దండం పెట్టిన షారుఖ్..ఎందుకో తెలుసా!
ఐఫా ఉత్సవం 2024 కన్నుల పండువగా సాగింది. తొలిరోజు దక్షిణాది చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఇక ఒకే వేదికపై బాలీవుడ్,టాలీవుడ్,కోలీవుడ్,మాలీవుడ్ కు చెందిన నటీనటులు అలరించారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్స్ డ్యాన్స్ అలరించగా హీరో, హీరోయిన్స్ తమ స్టార్ డమ్‌ను పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక టాలీవుడ్ హీరో వెంకటేశ్‌కు బాలీవుడ్ బాద్ షా..షారుఖ్ దండం పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.
ఐఫా ఉత్సవం 2024 కన్నుల పండువగా సాగింది. తొలిరోజు దక్షిణాది చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఇక ఒకే వేదికపై బాలీవుడ్,టాలీవుడ్,కోలీవుడ్,మాలీవుడ్ కు చెందిన నటీనటులు అలరించారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్స్ డ్యాన్స్ అలరించగా హీరో, హీరోయిన్స్ తమ స్టార్ డమ్‌ను పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక టాలీవుడ్ హీరో వెంకటేశ్‌కు బాలీవుడ్ బాద్ షా..షారుఖ్ దండం పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఐఫా వేదికపై సందడి చేయనున్న రెజీనా కసాండ్రా, 8 నిమిషాల పాటు స్టెప్పులేసి అలరించనున్న రెజీనా..ఎక్స్‌క్లూజివ్ వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)