Vijay Devarakonda: స్టార్ స్పోర్ట్స్ చానల్లో సందడి చేయనున్న విజయ్ దేవరకొండ
ఖుషి చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తన క్రికెట్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నారు.
Hyderabad, Aug 28: టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్టార్ స్పోర్ట్స్ (Star Sports) తెలుగు చానల్లో సందడి చేయనున్నారు. ఖుషి (Khushi) చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ తన క్రికెట్ జ్ఞాపకాలను అభిమానులతో పంచుకోనున్నారు. ఆగస్టు 30న ఆసియా కప్ ప్రారంభం కానుండగా, కర్టెన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ విజయ్ దేవరకొండతో చిట్ చాట్ ప్రసారం చేయనుంది. ఈ ఇంటర్వ్యూను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ చూడొచ్చు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)