Allu Aravind Plays Cricket With Ayaan: మనవడితో క్రికెట్ ఆడిన అల్లు అరవింద్, వీడియో వైరల్

ఎప్పుడు సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉండే అరవింద్ క్రికెట్ ఆడారు. అల్లు అర్జున్ కొడుకు అయాన్‌తో కలిసి ఇంటి ఆవరణలో సరదాగా క్రికెట్‌ ఆడారు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ వైరల్‌గా మారింది.

Viral Video Allu Aravind Playing Cricket With Allu Arjun son Allu Ayaan!

Hyd, Aug 12: టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్ ఫ్రీ టైంను కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉండే అరవింద్ క్రికెట్ ఆడారు. అల్లు అర్జున్ కొడుకు అయాన్‌తో కలిసి ఇంటి ఆవరణలో సరదాగా క్రికెట్‌ ఆడారు. ప్రస్తుతం ఈ విడియో సోషల్ వైరల్‌గా మారింది. బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ఆర్జీవీ మేనకోడలు-నిర్మాత ఎంగేజ్‌మెంట్, శ్రావ్య వర్మతో బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ నిశ్చితార్థం

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)