RIP Sidharth Shukla: బిగ్ బాస్ విజేత కన్నుమూత, గుండెపోటుతో మరణించిన ప్రముఖ హిందీ నటుడు సిద్ధార్థ్ శుక్లా, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న బీటౌన్

Sidharth Shukla (Photo Credits: Facebook)

ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా (40) గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన టీవీలో సుదీర్ఘకాలం పాటు ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్  "బాలికా వధు" (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) , దిల్ సే దిల్ తక్ తదితర సీరియల్స్ లలో ప్రముఖ పాత్ర పోషించారు. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 13 విజేతగా కూడా సిద్ధార్థ్ శుక్లా నిలిచాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement