Singer Mangli: అభిమానులపై మండిపడిన మంగ్లీ, సెల్ఫీల కోసం ఎగబడిన యువకులు, ఇదేం పద్దతి అంటూ ఫైర్, సోషల్‌ మీడియాలో వీడియో వైరల్

ఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్‌ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది.

Singer Mangli (Photo-Facebook)

ఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన సింగర్ మంగ్లీకి సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్‌ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది. ఇదేం పద్దతి అంటూ మండిపడింది. బండి తీయ్‌.. ఫోన్‌ చెయ్‌రా దరిద్రుడా అంటూ అసిస్టెంట్‌పై చిందులేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement