Corona Cases in India: దేశంలో కరోనా కేసులు పైపైకి.. 24 గంటల్లో 656 కొత్త కేసులు.. 3,742కు చేరిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 656 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది.
Newdelhi, Dec 25: దేశంలో కరోనా కేసులు (Corona Cases) అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో తాజాగా 656 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. కరోనా కారణంగా కేరళలో (Kerala) ఒకరు చనిపోయారని తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల (Active Cases) సంఖ్య 3,742కు చేరింది. అయితే తాజాగా కేసులు పెరగడంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరిస్తే మంచిదని సూచించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)