Ganesh Visarjan 2024: కడప జిల్లాలో తీవ్ర విషాదం, నిమజ్జనంలో వినాయకుడి కింద పడి ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..

కడప జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి కింద పడి వంశీ, రాజా అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Two youths died after falling under Ganesha in Immersion in Kadapa (photo-X/Video Grab)

వినాయక నిమజ్జనంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనంలో వినాయకుడి కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఏపీలోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి కింద పడి వంశీ, రాజా అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now