Andhra Pradesh: విజయవాడలో పట్టపగలే నడిరోడ్డుపై యువకుడి మీద కత్తితో దాడి, మెడపైన బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి
మెడపైన బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి వెళ్లిన బాధితుడు .పోలీసులు రంగ ప్రవేశం,నిందితుల కోసం గాలింపు. బాధితుడు కంచికచర్ల పట్టణానికి చెందిన చరణ్ గా గుర్తింపు. ఎందుకు దాడిచేశారనే దానిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
విజయవాడ గొల్లపూడి మెయిన్ రోడ్డు వద్ద పట్టపగలే దారుణం.ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి.దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి. మెడపైన బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి వెళ్లిన బాధితుడు .పోలీసులు రంగ ప్రవేశం,నిందితుల కోసం గాలింపు. బాధితుడు కంచికచర్ల పట్టణానికి చెందిన చరణ్ గా గుర్తింపు. ఎందుకు దాడిచేశారనే దానిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)