Hyderabad Shocker: వెయిట్ లాస్ పేరుతో కరెంట్ షాకులు ఇస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్లిమ్మింగ్ సెంటర్..యువతికి ప్రాణాపాయం..ఆసుపత్రిలో చేరిక

హైదరాబాదులోని కార్ఖానాలో ఓ స్లిమ్మింగ్ సెంటర్ చేసిన పనికి యువతి ప్రాణాల మీదకు వచ్చింది. వెయిట్ లాస్ పేరుతో కరెంట్ షాకులు ఇవ్వడంతో సికింద్రాబాద్ కార్ఖానాకి చెందిన మహేశ్వరి (30) ఆసుపత్రి పాలయ్యింది.

Representative image (Image: File Pic)

బరువు తగ్గాలని చాలామంది పురుషులు మహిళలు స్లిమ్మింగ్ సెంటర్లో చుట్టూ తిరగటం సహజమే. అయితే కొన్ని స్లిమ్మింగ్ సెంటర్లు బరువు తగ్గాలనే ఆశ ఉన్న వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అంతేకాదు వారి బరువును అసహజ పద్ధతుల్లో తగ్గిస్తామని హామీ ఇస్తూ తమ క్లైంట్లను ఆసుపత్రిపాలయ్యేలా చేస్తున్నారు. తాజాగా హైదరాబాదులోని కార్ఖానాలో ఓ స్లిమ్మింగ్ సెంటర్ చేసిన పనికి యువతి ప్రాణాల మీదకు వచ్చింది. వెయిట్ లాస్ పేరుతో కరెంట్ షాకులు ఇవ్వడంతో సికింద్రాబాద్ కార్ఖానాకి చెందిన మహేశ్వరి (30) ఆసుపత్రి పాలయ్యింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement