Watch video: కళ్ళు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు.. ఎన్ని మెషిన్లతో లెక్కించిన ఒడవని కథ.. బీహార్ లో ప్రభుత్వాధికారి అక్రమ ఆస్తులు
ఎన్ని మెషిన్లతో లెక్కించిన ఒడవని కథ..
Patna, August 27: బీహార్ (Bihar)లోని కిషన్ గంజ్ (Kishanganj) రూరల్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (Executive Engineer) గా పనిచేస్తున్న సంజయ్ కుమార్ రాయ్ కి చెందిన నాలుగైదు నివాసాలలో ఈ ఉదయం సీబీఐ దాడులు నిర్వహించింది. కోట్ల రూపాయలతో పాటు లక్షలు విలువజేసే జ్యువెల్లరీ బయటపడింది. పదుల సంఖ్యలో కౌంటింగ్ మెషిన్లు నోట్ల కట్టలను లెక్కిస్తున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)