JEE Main Registration Ends Today: జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు నేడే ఆఖరు.. రాత్రి 11 గంటలవరకూ అవకాశం

జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు శనివారం రాత్రి 11 గంటలతో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 4-15 మధ్య ఆన్‌ లైన్‌ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే ప్రకటించింది.

Representational Image (Credits: Google)

Newdelhi, Mar 2: జేఈఈ మెయిన్‌ (JEE Main Registration) చివరి విడత దరఖాస్తుకు శనివారం రాత్రి 11 గంటలతో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 4-15 మధ్య ఆన్‌ లైన్‌ పరీక్షలు (Online Exams) జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే ప్రకటించింది. తొలి విడతకు 12.21 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 11.70 లక్షల మంది పరీక్ష రాశారు. చివరి విడత పూర్తయిన తర్వాత ఏప్రిల్‌ 20న ర్యాంకులు వెల్లడిస్తారు.

Yadadri Name Change: యదాద్రి ఇకపై మళ్లీ యాదగిరిగుట్ట.. పేరు మారుస్తామన్న తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement