CUET PG 2023: జూన్ 5 నుంచి 12 వరకు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీపీ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)-PG జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించబడుతుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2023 జూన్ 5, 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) 2023ని నిర్వహిస్తుందని UGC చైర్మన్, మామిడాల జగదీష్ కుమార్ ట్విట్టర్‌లో తెలిపారు
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)-PG జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించబడుతుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2023 జూన్ 5, 6, 7, 8, 9, 10, 11, 12 తేదీల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (CUET PG) 2023ని నిర్వహిస్తుందని UGC చైర్మన్, మామిడాల జగదీష్ కుమార్ ట్విట్టర్‌లో తెలిపారు.
UGC ఛైర్మన్ తన అధికారిక హ్యాండిల్‌లో ట్వీట్ చేశారు: "కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ [CUET- (PG)-2023] 5, 6, 7, 8, 9, 10, 11, 12 జూన్ 2023 తేదీల్లో నిర్వహించబడుతుంది. పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం NTA వెబ్‌సైట్(లు) http://nta.ac.in, https://cuet.nta.nic.in." అభ్యర్థులు క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు.
Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
Rajasthan Govt On Child Marriages: ఇకపై పెళ్లి కార్డులపై పుట్టినరోజు ప్రింట్ చేయడం తప్పనిసరి, బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement