India Remains Hub For Pharma: ఔషధాల తయారీ, సరఫరా, అమ్మకం అన్నింటికీ ఒకే ఏకీకృత వ్యవస్థ.. ఫార్మా హబ్ గా దేశాన్ని మార్చడమే లక్ష్యంగా డ్రగ్స్ చట్టం 1940కి సవరణలకు కేంద్రం యోచన

దేశాన్ని ఫార్మా హబ్ గా మార్చడమే లక్ష్యంగా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940కి సవరణలకు కేంద్రం యోచిస్తున్నది. దీంట్లో భాగంగా ఔషధాల తయారీ, సరఫరా, అమ్మకం అన్నింటికీ ఒకే ఏకీకృత వ్యవస్థను తీసుకురానున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతిపాదనలను ఫైనల్ చేసినట్టు తెలుస్తున్నది.

Modi Government Action On Pharma Firms (Photo Credits: Maxi Pixel)

Newdelhi, April 25: దేశాన్ని ఫార్మా హబ్ (Pharma Hub) గా మార్చడమే లక్ష్యంగా డ్రగ్స్ (Drugs) అండ్ కాస్మోటిక్స్ చట్టం 1940కి సవరణలకు కేంద్రం యోచిస్తున్నది. దీంట్లో భాగంగా ఔషధాల తయారీ, సరఫరా, అమ్మకం అన్నింటికీ ఒకే ఏకీకృత వ్యవస్థను తీసుకురానున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Union health ministry) ప్రతిపాదనలను ఫైనల్ చేసినట్టు తెలుస్తున్నది.

Kedarnath Temple Opened: ఆర్మీబ్యాండ్ మేళాలతో తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయం తలుపులు (వీడియోతో)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement