Bank Holidays: బ్యాంక్ పని మీద వెళుతున్నారా, ఈ వారంలో 5 రోజులు బ్యాంకులు బంద్, ఓ సారి వివరాలు చెక్ చేసుకోండి

ఈ వారంలో సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాతి వారంలోనూ బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు

Bank holidays in April 2024: Banks are closed for 14 days in April 2024; check full list here

ఈ వారంలో సెలవులు, వారాంతాలు సహా వివిధ కారణాలతో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తరువాతి వారంలోనూ బ్యాంకులకు సెలవులు కొనసాగవచ్చు. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా అన్ని జాతీయ బ్యాంకులు  ఏప్రిల్ 9 మంగళవారం గుడి పడ్వా, ఉగాది, ఏప్రిల్ 10 బుధవారం బోహాగ్ బిహు, ఈద్,  ఏప్రిల్ 11 గురువారం రంజాన్‌, ఏప్రిల్ 13 రెండవ శనివారం, ఏప్రిల్ 14 ఆదివారం ఇలా.. ఈ ఐదు రోజుల పాటు మూత పడనున్నాయి. ఏప్రిల్ 15, 16 తేదీలలో వరుసగా బోహాగ్ బిహు, రామ నవమి సందర్భంగా  కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. మరింత స్పష్టత కోసం కస్టమర్లు సమీపంలోని బ్యాంక్ శాఖలను సంప్రదించవచ్చు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now