Good News for Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. వారానికి ఐదు రోజులే పనిదినాలు.. వేతన పెంపు కూడా.. జూన్ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం

బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న ఐదు రోజుల పనిదినాల కల ఈ ఏడాది సాకారం కాబోతోంది.

Bank | Representative Image (Photo Credits: PTI)

Newdelhi, Mar 2: బ్యాంకు ఉద్యోగులకు (Bank Employees) శుభవార్త. బ్యాంక్ ఎంప్లాయీస్ ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న ఐదు రోజుల పనిదినాల (Five Days Work) కల ఈ ఏడాది సాకారం కాబోతోంది. దాంతోపాటే వేతన పెంపు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆర్థికమంత్రిత్వశాఖ ఇందుకు ఆమోదం తెలిపితే జూన్ నెల నుంచే ఐదు రోజుల పనిదినాల విధానం, వేతన పెంపు అమల్లోకి వస్తుందని మీడియాలో వార్తలు వచ్చాయి. అధికారిక ప్రకటన  రావాల్సిఉంది.

Krish in Drug Case: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ రక్త, మూత్ర నమూనాల సేకరణ.. ఇతర నిందితుల కోసం వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement