IMD Clarifies on Cyclone: అక్టోబరు మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను, IMD DG మృత్యుంజయ్ మహపాత్ర క్లారిటీ ఇదిగో..

మరిన్ని అప్ డేట్ల కోసం భారత వాతావరణ శాఖ బులిటెన్ ఫాలో కావాలని సూచించారు.

Mrutyunjay Mohapatra IMD (photo-ANI)

అక్టోబరు మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందన్న నివేదికలపై IMD DG మృత్యుంజయ్ మహపాత్ర క్లారిటీ ఇచ్చారు.ఆయన మాట్లాడుతూ..'ఇంకా తుఫానుపై IMD నుంచి ఎటువంటి సూచన చేయలేదు.అయితే డిప్రెషన్‌గా వ్యవస్థ తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మరిన్ని అప్ డేట్ల కోసం భారత వాతావరణ శాఖ బులిటెన్ ఫాలో కావాలని సూచించారు.

Mrutyunjay Mohapatra IMD (photo-ANI)

 Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)