Monsoon 2024 Update: వచ్చే 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించనున్న రుతుపవనాలు, కీలక అప్ డేట్ అందించిన భారత వాతావరణ శాఖ
వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూలమైన పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) మే 29న తెలిపింది. "వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు ముందుకు సాగుతాయి" అని IMD ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూలమైన పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) మే 29న తెలిపింది. "వచ్చే 24 గంటల్లో కేరళలో రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు ముందుకు సాగుతాయి" అని IMD ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. దేశ రాజధానిలో రికార్డు స్థాయి టెంపరేచర్, వెను వెంటనే చిరుజల్లులు, 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతో ఢిల్లీ వాసులు విలవిల
Here's iMD Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement