US Student Visa: కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు.. విద్యార్థులకు ఉపయోగకరంగా అమెరికా నూతన వీసా విధానం
అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు శుభవార్త. అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా కల్పించింది.
Newyork, Feb 25: అమెరికాలో (America) ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు (Students) శుభవార్త (Good news). అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే స్టూడెంట్ వీసా (Student Visa)కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా కల్పించింది. ఈ మేరకు విద్యార్థులకు లాభించేలా అక్కడి ప్రభుత్వం కొత్త వీసా విధానం తీసుకువచ్చింది. గతంలో కోర్సు ప్రారంభానికి 120 రోజుల ముందు మాత్రమే వీసాకు దరఖాస్తు చేసుకునే వీలుండేది. ఈ పరిమితిని తాజాగా ఏడాదికి పెంచారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)