TSRTC Good News For Women: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహిళలకు టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయం
మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ వంటి సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది.
Hyderabad, May 9: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ (TSRTC Good News) చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ వంటి సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ (T-24 Ticket) ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రూ.100 ఉన్న టీ-24 టిక్కెట్ ధరను సాధారణ ప్రయాణీకులకు రూ.90, సీనియర్ సిటిజన్లకు రూ.80కి అందించాలని నిర్ణయించారు. నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)