Manipur violence: మణిపూర్ అల్లర్లు..బీజేపీకి షాక్, మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీ చీఫ్‌కు లేఖ రాసిన మేఘాల‌యా సీఎం కాన్రాడ్‌ కె.సంగ్మా

మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీకి షాక్ తగిలింది. మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి మద్ద‌తు ఉపసంహరించుకుంది నేషనల్ పీపుల్స్ పార్టీ. మణిపూర్‌లో నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఎన్‌పీపీ అధ్యక్షుడు,

manipur violence(X)

మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీకి షాక్ తగిలింది. మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి మద్ద‌తు ఉపసంహరించుకుంది నేషనల్ పీపుల్స్ పార్టీ.

మణిపూర్‌లో నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాల‌యా సీఎం కాన్రాడ్‌ కె.సంగ్మా. మణిపూర్ హింస, అల్లర్లను అదుపు చేయలేకపోతున్నార‌న్న కారణంతో మద్ద‌తు ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.  నైజీరియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ గౌరవం అందుకున్న విదేశీ ప్రముఖుడిగా నిలిచిన మోదీ 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement