‘Kanguva’ Press Conference: వీడియో ఇదిగో, ఆలస్యంగా వచ్చినందుకు మీడియాకు క్షమాపణలు చెప్పిన హీరో సూర్య, మీ అందరి సమయానికి నేను విలువనిస్తానంటూ..

నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది (Kanguva Release). ప్రచారం జోరు పెంచిన చిత్ర బృందం.. ముంబయిలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది

Suriya (Photo Credits: Instagram)

స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కంగువా’. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది (Kanguva Release). ప్రచారం జోరు పెంచిన చిత్ర బృందం.. ముంబయిలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి గంట ఆలస్యంగా వచ్చినందుకు సూర్య మీడియాకు క్షమాపణలు చెప్పారు.‘ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి. ట్రాఫిక్‌ కారణమని సాకులు చెప్పను. మీ అందరి సమయానికి నేను విలువనిస్తాను. నేను దీన్ని నియంత్రించలేకపోయా’అని చెప్పారు

Suriya at ‘Kanguva’ Press Conference

 

View this post on Instagram

 

A post shared by ETimes (@etimes)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)