Dengue Fever: బెంగళూరును వణికిస్తున్న డెంగ్యూ.. నగరంలో వెలుగుచూసిన 10 వేలకు పైగా కేసులు
బెంగళూరు సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను డెంగ్యూ కమ్మేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
Bengaluru, Aug 23: కర్ణాటకను (Karnataka) డెంగ్యూ వైరస్ (Dengue Fever) వణికిస్తోంది. బెంగళూరు సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను డెంగ్యూ కమ్మేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 30 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రజల్లో అల్లాడిపోతున్నారు. ఇక, రాజధాని బెంగళూరులో డెంగ్యూ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. సిటీలోనే 10 వేల కేసులు నమోదు కావడం భయపెడుతోంది. వ్యాధి కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
దక్షిణ ఈయూ దేశాలను వణికిస్తున్న ‘గోట్ ప్లేగ్’ వ్యాధి.. మనుషులకు సోకే ప్రమాదం ఉందా??
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)