Jani Master Case: జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు, కావాలనే తనను ఇరికించారన్న జానీ మాస్టర్!

దీంతో జానీ మాస్టర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు జానీ మాస్టర్. గోవాలో ఉన్న జానీ మాస్టర్‌ను నిన్న హైదరాబాద్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

14 days remand for Choreographer Jani Master(X)

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. దీంతో జానీ మాస్టర్‌ను  చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు జానీ మాస్టర్. గోవాలో ఉన్న జానీ మాస్టర్‌ను నిన్న హైదరాబాద్‌కు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.  జానీ మాస్టర్‌ ఎలాంటి తప్పు చేయడు, ఆయన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న రాము మాస్టర్, న్యాయమే గెలుస్తుందని కామెంట్

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)