7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, కరువు భత్యం 4% పెంపుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, తాజా పెరుగుదలతో 50%కి చేరిక

Money (photo-PTI)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యంలో 4% పెంపుదలను కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించిందని, దీంతో మొత్తం 50%కి చేరుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. పెరిగిన డీఏ జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది.

Here's PTI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now